Samsung Galaxy F04
ధర, స్పెక్స్ మరియు టాప్-5 ఫీచర్లు
By Raja
LAUNCH DATE
₹9,499
ధర
Samsung Galaxy F04 కేవలం ₹7,499 ఇంట్రడక్టరీ ధరతో వచ్చింది, అయితే ఈ ఫోన్ MRP ధర ₹9,499. ఇది 4 GB + 64 GB వేరియంట్ ధర. టాప్ ఫీచర్లు ఇక్కడ చూడండి.
ఈ ఫోన్ పెద్ద 6.5-ఇంచ్ పెద్ద డిస్ప్లేని HD+ రిజల్యూషన్ మరియు టియర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది.
డిస్ప్లే
#1
#2
Galaxy F04 స్మార్ట్ ఫోన్ MediaTek Helio P35 SoC శక్తితో పనిచేస్తుంది.
చిప్ సెట్
#3
ఈ ఫోన్ Android 12 OS ఆధారిత One UI సాఫ్ట్ వేర్ పెయిన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు సంవత్సరాల OS అప్గ్రేడ్ అందుకుంటుందని శామ్సంగ్ తెలిపింది.
OS
#4
ఈ Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ 13MP + 2MP డ్యూయల్ కెమేరా సెటప్ తో ఉంటుంది.

cameraS
#5
ఈ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది.
బ్యాటరీ