Realme 10
ధర, స్పెక్స్ మరియు టాప్-5 ఫీచర్స్ పైన ఒక లుక్కేయండి.!
By Raja
లాంచ్ డేట్
₹ 14,590
అంచనా ధర
Realme 10 4G ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది, అయితే 2023 జనవరి 9న ఇండియాలో లాంఛ్ అవుతోంది. ఈ ఫోన్ టాప్ టాప్ ఫీచర్లు-5 చూడండి.
#1
Realme 10 4G ఫోన్ MediaTek Helio -G99 చిప్ సెట్ తో వస్తుంది. ఇది డైలీ టాస్క్ లను ఈజీగా హ్యాండిల్ చెయ్యగలదు.
చిప్ సెట్
#2
Realme 10 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది.
డిస్ప్లే
#3
ఈ ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో ఉంటుంది మరియు ఇందులో 50 MP ప్రధాన కెమేరా మరియు మరొక కెమెరా ఉంటుంది.
కెమేరా
#4
ఈ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
బ్యాటరీ
#5
ఈ ఫోన్ Android 12 ఆధారిత Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.
os
Read the articel