Disclaimer - Product images are not official; they are just for illustrative purposes.
లాంచ్ డేట్
₹ 34,990
అంచనా ధర
Poco F5 5G స్మార్ట్ ఫోన్ Redmi K60 – గా రీబ్రాండ్ చేయబడి లాంచ్ కావచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ చేయబడింది మరియు 2023 లో ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టాప్ ఫీచర్లు చూడండి:
Disclaimer - Product images are not official; they are just for illustrative purposes.
#1
Poco F5 ఫోన్ 6.67-inch QHD+ AMOLED డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉండవచ్చు. ఇది గేమింగ్ మరియు కంటెంట్ కోసం గొప్పగా ఉంటుంది.
డిస్ప్లే
Disclaimer - Product images are not official; they are just for illustrative purposes.
#2
ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 SoC తో రావచ్చు– ఈ చిప్ సెట్ భారీ గేమ్స్ ను కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు.
చిప్ సెట్
Disclaimer - Product images are not official; they are just for illustrative purposes.
ఈ ఫోన్ 16 GB LPDDR5 RAM మరియు 512 GB UFS 4.0 వరకూ స్టోరేజ్ తో వస్తుందని అంచనా.
ర్యామ్/స్టోరేజ్
#3
Disclaimer - Product images are not official; they are just for illustrative purposes.
#6
ఈ ఫోన్ 5,500 mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా.
బ్యాటరీ
#4