నమూనా చిత్రాలు ఫ్లాట్ ఎడ్జ్ ను చూపిస్తున్నాయి, ఈ ఫోన్ వెనుక ప్యానల్ ఎటువంటి టెక్స్ట్ లేదా గుర్తులు లేకుండా కనిపిస్తోంది మరియు రెగ్యులర్ కెమేరా మోడ్యూల్ వుంది. ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్, టైప్-C పోర్ట్ మరియు ఒక స్పీకర్ గ్రిల్, Moto G13 అడుగు భాగాన ఉన్నట్లు ఈ రెండర్స్ చూపిస్తున్నాయి.