iQOO Neo 7 తో సక్సెస్ సాధించిన తర్వాత, కంపెనీ ఇటీవలే చైనాలో Neo 7 Racing ఎడిషన్‌ను ప్రారంభించింది. ఇప్పుడు, ఈ ఫోన్ త్వరలోనే భారతదేశానికి కూడా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.
#1
ఈ సరసమైన Snapdragon 8+ Gen 1 ఫోన్, iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ 8GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్‌తో వస్తుందని భావిస్తున్నారు.
చిప్ సెట్/ర్యామ్/స్టోరేజ్
#2
iQOO NEO 7 Racing Edition పెద్ద 6.78 ఇంచ్ FHD+ డిస్ప్లేని HDR10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంటుంది.
డిస్ప్లే
ఈ ఫోన్ వెనుక 50MP మెయిన్ సెన్సార్ (ISOCELL GN5 స్థానంలో IMX766V), ఒక 8MP అల్ట్రా వైడ్ మరియు ఒక 2MP మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఇది Neo 7 కెమేరా మాడ్యూల్ తో కావచ్చు.
కెమేరాలు
#3
#6
iQOO Neo 7 Racing Edition పెద్ద 5,000mAh two-cells బ్యాటరీని 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది.