Lava Agni 3 5G డ్యూయల్ స్క్రీన్ ఫోన్ పై రూ. 4,250 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Lava Agni 3 5G డ్యూయల్ స్క్రీన్ ఫోన్ పై రూ. 4,250 భారీ డిస్కౌంట్ అందుకోండి
లావా ఫోన్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
Lava Agni 3 5G డ్యూయల్ స్క్రీన్ ఫోన్ పై రూ. 4,250 భారీ డిస్కౌంట్ అందుకోండి. గొప్ప ఫీచర్స్ మరియు డ్యూయల్ స్క్రీన్ తో ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా గత సంవత్సరం చివరిలో అందించిన ఈ ఫోన్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తుంది.
SurveyLava Agni 3 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్
లావా అగ్ని 3 4జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 20,998 ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17,998 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
బ్యాంక్ అఫర్ తో ఈ ఫోన్ ను మరింత చవక ధరకు అందుకోవచ్చు. లావా అగ్ని 3 5జి స్మార్ట్ ఫోన్ ను HDFC డెబిట్, క్రెడిట్ మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో లవ్ అగ్ని 3 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 16,748 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: లేటెస్ట్ 200W సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
Lava Agni 3 5G : ఫీచర్స్
ఈ లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 1.5 రిజల్యూషన్ కలిగిన 6.78 3D కర్వుడ్ AMOLED మెయిన్ స్క్రీన్ మరియు మినీ AMOLED స్క్రీన్ ను వెనుక భాగంలో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300X చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా 8GB LPDDR5 RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ లావా స్మార్ట్ ఫోన్ 50MP Sony మెయిన్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 fps తో 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mah బగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.