లేటెస్ట్ Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

HIGHLIGHTS

లేటెస్ట్ Dolby Audio సౌండ్ బార్ పై బిగ్ డీల్

ఈ సౌండ్ బార్ సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దాం పదండి

లేటెస్ట్ Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ Dolby Audio సౌండ్ బార్ పై బిగ్ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ మూడు ఆఫర్లు అందించింది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby Audio Soundbar : డీల్

ప్రముఖ జర్మన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Blaupunkt రీసెంట్ గా SBW Munich 50 సౌండ్ బార్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు 60% భారీ డిస్కౌంట్ తో రూ. 7,999 ఆఫర్ ధరకు అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై వడ్డీ లేకుండా No COST EMI మరియు రూ. 399 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ పే ఆప్షన్ తో చెల్లింపు చేసే వారికి ఈ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,600 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: ప్రపంచం 5G లో నడుస్తుంటే చైనా మాత్రం 10G తో పరిగెడుతోంది.. ఎంత స్పీడంటే.!

Blaupunkt Dolby Audio Soundbar : ఫీచర్స్

ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ గ్లాస్ టాప్, ఐరన్ మెస్ గ్రిల్ మరియు స్లీక్ డిజైన్ తో చాలా అందమైన లుక్స్ తో వస్తుంది. ఈ బ్లౌపంక్ట్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ లో 6.5 ఇంచ్ పవర్ ఫుల్ ఉఫర్ స్పీకర్ ఉంటుంది.

Blaupunkt Dolby Audio Soundbar

ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, USB, AUX-In మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo