అండర్ రూ. 4,000 స్మార్ట్ టీవీ కోసం బెస్ట్ Soundbar డీల్స్ కోసం చూస్తున్నారా.!
అండర్ రూ. 4,000 స్మార్ట్ టీవీ కోసం బెస్ట్ Soundbar డీల్స్
రోజు రెండు బెస్ట్ డీల్ మీకోసం అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ టీవీ కోసం ఎంచుకునే సౌండ్ బార్ లో HDMI Arc తో సహా మల్టీ కనెక్టివిటీ ఉండాలి
అండర్ రూ. 4,000 స్మార్ట్ టీవీ కోసం బెస్ట్ Soundbar డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు రెండు బెస్ట్ డీల్ మీకోసం అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీ కోసం ఎంచుకునే సౌండ్ బార్ లో HDMI Arc తో సహా మల్టీ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే, మంచి సౌండ్ అందుకోవాలంటే HDMI మంచి మరియు ఆప్టికల్ మంచి క్వాలిటీ సౌండ్ అందించడానికి ప్రధాన మార్గంగా ఉంటాయి. అందుకే, ఈరోజు లభిస్తున్న బ్స్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము.
Surveyఅండర్ రూ. 4,000 బెస్ట్ Soundbar డీల్స్
ఒక ఈ రోజు 4రూ. 4,000 ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ విషయానికి వస్తే, ఈరోజు అమెజాన్ నుంచి బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి. వాటిలో, అమెజాన్ బేసిక్స్ 90W సౌండ్ బార్ మరియు బ్లౌపంక్ట్ 120W సౌండ్ బార్ ఉన్నాయి. ఈ సౌ`రెండు సౌండ్ బార్స్ ధర మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

amazon basics Soundbar
అమెజాన్ బేసిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు 60% డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ సౌండ్ బార్ టోటల్ 90W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3, HDMI Arc, ఆప్టికల్, Aux మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: గత నెల విడుదలైన లేటెస్ట్ Dolby Audio సౌండ్ బార్ అమెజాన్ భారీ ఆఫర్.!
Blaupunkt SBW Chicago 20
ప్రముఖ జర్మన్ కంపెనీ బ్లౌపంక్ట్ యొక్క సౌండ్ బార్ SBW Chicago 20 ఈరోజు అమెజాన్ నుంచి 69% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు 120W టోటల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. Buy From Here
ఈ రెండు సౌండ్ బార్ ఆఫర్లు కూడా అమెజాన్ ఇండియా నుంచి లభిస్తున్నాయి మరియు ఈ సౌండ్ సౌండ్ బార్స్ పై No Cost EMI మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అమెజాన్ అందించింది.