అమెజాన్ ఇండియా ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఒకటి ఆఫర్ చేస్తోంది. ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క Dolby Atmos Soundbar ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ డీల్ ద్వారా ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Dolby Atmos Soundbar : ఏమిటా ఆఫర్?
జెబ్రోనిక్స్ యొక్క బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Jukebar 1000 పై ఈరోజు అమెజాన్ ఇండియా 65% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 7,999 డిస్కౌంట్ ధరకు అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ రోజు లభిస్తున్న ఈ [పరిచే సెగ్మెంట్ లో ఇండియన్ మార్కెట్లో లభించే ఏకైక సౌండ్ బార్ (సబ్ ఉఫర్ తో కలిపి) గా ఇది నిలుస్తుంది.
ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 799 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ EMI తో కొనే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 7,200 రూపాయల అతి తక్కువ రేటుకు పొందవచ్చు. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ మొత్తంగా 200W సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీసెంట్ సౌండ్ అందిస్తుందని అమెజాన్ కస్టమర్ల నుంచి రివ్యూలు మరియు 4.0 రేటింగ్ అందుకుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (eARC), ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 పోర్ట్ లతో వస్తుంది.