జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ Dolby Soundbar పై అమెజాన్ ధమాకా ఆఫర్.!
ZEBRONICS యొక్క పవర్ ఫుల్ Dolby Soundbar పై ధమాకా ఆఫర్
స్మార్ట్ టీవీకి తగిన జోడీగా ఈ సౌండ్ బార్ నిలబడుతుంది
ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది
అమెజాన్ ఇండియా ఈరోజు ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీ ZEBRONICS యొక్క పవర్ ఫుల్ Dolby Soundbar పై ధమాకా ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ టీవీకి తగిన జోడీగా ఈ సౌండ్ బార్ నిలబడుతుంది మరియు ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ కోసం బడ్జెట్ ధరలో తగిన సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyZEBRONICS Dolby Soundbar: ఆఫర్
జెబ్రోనిక్స్ యొక్క Zuke BAR 9102 PRO ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను AU Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ను AU Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కేవలం రూ. 6,300 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ఈ బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే డాల్బీ సౌండ్ బార్ గా నిలుస్తుంది. Buy From Here
Also Read: Big Deal: 43 ఇంచ్ టీవీ ధరకే 50 ఇంచ్ బ్రాండెడ్ 50 ఇంచ్ 4K SmarT Tv అందుకోండి.!
ZEBRONICS Dolby Soundbar: ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 240W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, 4 స్పీకర్లు కలిగిన బార్ మరియు హెవీ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ LED లైట్ మరియు గొప్ప డిజైన్ తో వస్తుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ HDMI ARC, 3.5mm AUX, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.