Hot Deal: 13 వేలకే లేటెస్ట్ 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది

ఈ డీల్ తో 13 వేలకే లేటెస్ట్ 43 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం

ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్

Hot Deal: 13 వేలకే లేటెస్ట్ 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!

Hot Deal: ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఈ డీల్ తో 13 వేలకే లేటెస్ట్ 43 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం వుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

43 ఇంచ్ Smart Tv Hot Deal

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను అందించింది. Coocaa (43 inch) Full HD స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కోర్ట్ ఈరోజు 49% డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 14,999 రూపాయల ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.

ఈ టీవీ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి IDFC FIRST Bank Credit EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ ని కేవలం రూ. 13,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Coocaa (43) FHD Smart Tv : ఫీచర్స్

ఈ కూకా స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐ కేర్ మరియు CC క్యాస్ట్ తో వస్తుంది. ఈ టీవీ Trochilus Extreme ప్రోసెసర్ తో వస్తుంది మరియయు గొప్ప విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Smart Tv Hot Deal

ఈ టీవీ 30W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇందులో Dolby Audio, సరౌండ్ సౌండ్ మరియు 4 ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు మరిన్ని ఇతర కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Also Read: Aadhaar Deadline: డిసెంబర్ 14 తో ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ సర్వీస్ ముగుస్తుంది.!

అయితే, ఈ స్మార్ట్ టీవీ Netflix మరియు Disney+ Hotstar రెండు యాప్స్ కి ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేయదు. ఇది ఈ స్మార్ట్ టీవీ కలిగిన పెద్ద లోటుగా ఉంటుంది. అయితే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 43 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే అవకాశం ఈ స్మార్ట్ టీవీ డీల్ తో దక్కుతుంది.

Note: ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ మరియు స్పెక్స్ ఫ్లిప్ కార్ట్ నుంచి అందించింది. ఈ టీవీ రివ్యూ ఆధారంగా ఈ వివరాలు అందించ లేదని గమనించాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo