3 వేల ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే Soundbar కోసం చూస్తున్నారా.!
అమెజాన్ ఇండియా దీపావళి సేల్ ప్రకటించింది
3 వేల బడ్జెట్ లో గొప్ప సౌండ్ అందించే బెస్ట్ Soundbar డీల్స్
మీ కోసం గొప్ప ఆఫర్స్ అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్నాయి
ఇప్పటికే దేశవ్యాప్తంగా పండుగ మొదలయ్యింది మరియు అమెజాన్ ఇండియా కూడా దీపావళి సేల్ ప్రకటించింది. ఈ పండుగకు మంచి మంచి డిస్కౌంట్ లతో లభించే ఒక మంచి సౌండ్ బార్ ను కొనాలనుకుంటే, మీ కోసం గొప్ప ఆఫర్స్ అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అమెజాన్ ఇండియా చాలా సౌండ్ బార్స్ గొప్ప డిస్కౌంట్ తో ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి 3 వేల బడ్జెట్ లో గొప్ప సౌండ్ అందించే బెస్ట్ Soundbar డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాం.
SurveyVW Sonic Bar
ఆఫర్ ధర : రూ. 3,499
VW యొక్క 120W పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సెల్ నుంచి 79% డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అందిస్తుంది. ఇందులో, 60W సౌండ్ అందించే బార్ మరియు 60W సౌండ్ అందించే వైర్డ్ సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, BT 5.3 మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్టు లను కలిగి వుంది. Buy From Here

Blaupunkt SBW100 NXT
ఆఫర్ ధర : రూ. 3,499
ఈ సౌండ్ బార్ కూడా ఈరోజు 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 ధరకే లభిస్తుంది. ఈ జర్మనీ బ్రాండ్ సౌండ్ బార్ టోటల్ 100W సౌండ్ అవుట్ ఫుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ హెవీ BASS అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. Buy From Here
Also Read: ఈ Jio Complete Entertainment Plan తో అన్ని అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ZEBRONICS Juke BAR 3902
ఆఫర్ ధర : రూ. 3,998
ప్రముఖ ఇండియన్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 100W సౌండ్ అవుట్ ఫుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది మరియు HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ పండుగ సేల్ నుంచి 70% భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. Buy From Here