Samsung Galaxy S23 Ultra ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అమెజాన్ సేల్ నుంచి లభిస్తోంది. పవర్ ఫీచర్స్ మరియు కెమెరా సెటప్ కలిగిన ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు గొప్ప ఆఫర్స్ తో రీజనబుల్ ధరకు అమెజాన్ నుంచి లభిస్తుంది. 2023 జూలై నెలలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై లోక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S23 Ultra : ఆఫర్
శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం భారత మార్కెట్లో రూ. 1,24,990 రూపాయల ధరతో విడుదల చేయబడింది. ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ రోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ. 48,991 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 75,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను No Cost EMI ఆఫర్ ద్వారా కొనే యూజర్లకు రూ. 6,196 రూపాయల EMI ఇంట్రెస్ట్ సేవింగ్ ఆఫర్ మరియు SBI డెబిట్ కార్డ్ తో టోటల్ పేమెంట్ చేసి కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 74,999 రూపాయల ధరకు పొందవచ్చు. అంటే, ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు దాదాపు 50 వేల రూపాయల డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ మరియు కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద Dynamic AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది S Pen సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ మరియు 12GB ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 200MP మెయిన్ కెమెరా కలిగిన గొప్ప క్వాడ్ కెమెరా సిస్టం ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ తో 8K UHD వీడియో లను షూట్ చేసే అవకాశం వుంది. ఈ ఫోన్ AI సపోర్ట్ మరియు ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.