రూ. 1,500 ధరలో మంచి ANC Buds డీల్స్ ఆఫర్ చేస్తున్న Flipkart BBD సేల్.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప ఇయర్ బడ్ డీల్స్ ను అందించింది

ఈ సేల్ నుంచి చాలా ఈరోజు చాలా చవక ధరకే ANC Buds ను అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది

కేవలం రూ. 1,500 ధరలో మంచి బడ్స్ కోసం చూస్తున్న వారికి తగిన ఆప్షన్స్ ఈరోజు చూడండి

రూ. 1,500 ధరలో మంచి ANC Buds డీల్స్ ఆఫర్ చేస్తున్న Flipkart BBD సేల్.!

పండుగ సీజన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప ఇయర్ బడ్ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుంచి చాలా ఈరోజు చాలా చవక ధరకే ANC Buds ను అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. అందుకే, కేవలం రూ. 1,500 ధరలో మంచి బడ్స్ కోసం చూస్తున్న వారికి తగిన ఆప్షన్స్ ఈరోజు అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!
ANC Buds Deals On Flipkart

POCO Buds X1

ఆఫర్ ధర : రూ. 1,399

పోకో గత విడుదల చేసిన ఈ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 1,399 ధరకే లభిస్తోంది. ఈ పోకో బడ్స్ 40 dB ANC, AI ENC + Quad Mic సపోర్ట్ తో వస్తుంది కంఫర్ట్ ఫిట్ తో ఉంటుంది. గొప్ప సౌండ్ ను అందించే ఈ బడ్స్ ఈరోజు చవక దరకే లభిస్తున్నాయి.

realme Buds T300

ఆఫర్ ధర : రూ. 1,699

రియల్ మీ యొక్క బడ్స్ కూడా ఈ రోజు రూ. 1,699 రూపాయల చవక ధరకే లభిస్తున్నాయి. ఈ రియల్ మీ బడ్స్ 30dB ANC, 360 స్పెటియల్ ఆడియో మరియు 40 గంటల ప్లే బ్యాక్ అందించే గొప్ప బ్యాటరీ సపోర్ట్ తో వస్తాయి. ఈ బడ్స్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరలో అందుకోవచ్చు.

Also Read: LG 4K Smart Tv పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!

CMF by Nothing Buds

ఆఫర్ ధర : రూ. 1,799

ఫ్లిప్ కార్ట్ సేల్ ముందు ఈ బడ్స్ రూ. 2,299 ధరలో లభించేవి. అయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ బడ్స్ కేవలం రూ. 1,799 ధరకు లభిస్తున్నాయి. ఈ CMF బడ్స్ గొప్ప సౌండ్ అందించే స్పీకర్లు, అల్ట్రా BASS ఫీచర్ మరియు నథింగ్ యాప్ సపోర్ట్ తో పాటు 42 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది.

ఈ మూడు బడ్స్ కూడా అరౌండ్ రూ. 1,500 ధరలో యాక్టివ్ నోయిస్ సపోర్ట్ మరియు మంచి సౌండ్ అందించే బడ్స్ వెతుకుతున్న వారికి తగిన డీల్స్ అయ్యే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo