Amazon Sale ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది మరియు గొప్ప డీల్స్ ను యూజర్ల కోసం ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి ఈరోజు సౌండ్ బార్స్ పై భారీ డీల్స్ అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 నుంచి ఈరోజు లభిస్తున్న బెస్ట్ Dolby Soundbar డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Dolby Soundbar డీల్స్
అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ZEBRONICS మరియు GOVO లేటెస్ట్ గా విడుదల చేసిన Dolby సౌండ్ బార్స్ పై గొప్ప డీల్స్ ను అందించింది. వీటిలో మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు 67% భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI Debit Card తో కొనే వారికి రూ. 600 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 5,398 రూపాయలకే పొందవచ్చు. ఈ సౌండ్ బార్ 2 స్పీకర్లు కలిగిన బార్ మరియు పెద్ద 5.24 ఇంచ్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here
GOVO GOSURROUND 975
ఆఫర్ ధర: రూ. 7,999
గోవో అందించిన ఈ బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 73% భారీ డిస్కౌంట్ తో రూ. 7,999 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను SBI Debit Card తో కొనే వారికి రూ. 800 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 7 వేల రూపాయలకే అందుకోవచ్చు. Buy From Here
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 సరౌండ్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి SBI డెబిట్ కార్డ్ తో రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 8,998 ధరకే లభిస్తుంది. Buy From Here
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.