12 వేల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ నుంచి మీకోసం గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ కలిగిన బ్రాండెడ్ QLED Smart Tv ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి భారీ డిస్కౌంట్ తో 12 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తోంది. ఈరోజు అమెజాన్ అందించిన ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ మరియు ఈ టీవీ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
అమెజాన్ QLED Smart Tv ఆఫర్
అమెజాన్ ఈరోజు అందించిన ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ వివరాల్లోకి వెళితే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak యొక్క లేటెస్ట్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పైన ఈ ఆఫర్ అందించింది. కొడాక్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32MT5077 ను ఈరోజు అమెజాన్ 40% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ధరలో సేల్ చేస్తోంది.
ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సామ్రాట్ టీవీని అమెజాన్ నుంచి డిస్కౌంట్ అఫర్ తో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
ఈ కొడాక్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10 సపోర్ట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Vivid కలర్ మరియు హై బ్రైట్నెస్ సపోర్ట్ తో గొప్ప కలర్స్ అందిస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, eARC, బ్లూటూత్ 5.0, Optical మరియు Ethernet పోర్ట్ తో పాటు బిల్ట్ ఇన్ Wi-Fi సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 48W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital Plus మరియు dts ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 12 వేల బడ్జెట్ లో డాల్బీ డిజిటల్ సౌండ్ మరియు HDR 10 సపోర్ట్ కలిగిన మంచి స్మార్ట్ టీవీ డీల్ గా చెప్పవచ్చు.