అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా తీసుకు వస్తున్న Prime Day సేల్ కంటే ముందే Sony Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్ అందించింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ దిగ్గజమైన సోనీ బ్రాండ్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Sony Smart Tv : ఆఫర్
సోనీ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74L స్మార్ట్ పైన ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సోనీ స్మార్ట్ టీవీ ని ఈరోజు 42% డిస్కౌంట్ రూ. 57,990 రూపాయల ఆఫర్ ధరకు అమెజాన్ లిస్ట్ చేసింది. అంతేకాదు, ఈ టీవీ పైన రూ. 5,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ టీవీని Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
అలాగే, ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా ఈ సోనీ స్మార్ట్ టీవీ పైన ఆఫర్ చేస్తోంది. ఈ టీవీ ని HDFC, SBI, Kotak మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది.
ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ X1 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ లో అందించిన 4K HDR, Live Colour, 4K X రియాలిటీ ప్రో మరియు మోషన్ ఫ్లో XR100 ఫీచర్స్ తో గొప్ప విజువల్ అందిస్తుంది. ఈ సోనీ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్ (A2DP), ఇన్ బిల్ట్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ మరియు అలెక్సా తో వస్తుంది.
Sony Smart TV
ఈ టీవీలో 20W సౌండ్ అందించగల ఓపెన్ బఫెల్ స్పీకర్లు ఉన్నాయి. ఈ సోనీ టీవీ Dolby Audio సౌండ్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు Clear Phase ఫీచర్ తో మరింత మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ సోనీ వాయిస్ రిమోట్ తో వస్తుంది. ఈ టీవీ లో ALLM మరియు యాంబియంట్ ఆప్టిమైజేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.