Gold Rate Update: 63 వేల వద్ద స్థిరంగా గోల్డ్ మార్కెట్..!

HIGHLIGHTS

ఈరోజు కూడా 63 వేల రూపాయల వద్ద గోల్డ్ మార్కెట్ స్థిరంగా నిలిచింది

చాలా కాలం తరువాత గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది

ఈ వారంలో కూడా గోల్డ్ రేట్ లో మార్పులు కనిపించే అవకాశం వుంది

Gold Rate Update: 63 వేల వద్ద స్థిరంగా గోల్డ్ మార్కెట్..!

Gold Rate Update: ఈరోజు కూడా 63 వేల రూపాయల వద్ద గోల్డ్ మార్కెట్ స్థిరంగా నిలిచింది. చాలా కాలం తరువాత గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. అయితే, అధిక ధర వద్దనే గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. అయితే, గత వారం ట్రెండ్ ను చూస్తుంటే మాత్రం ఈ వారంలో కూడా గోల్డ్ రేట్ లో మార్పులు కనిపించే అవకాశం ఉండే అవకాశం వుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gold Rate Update

gold rate update

ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ లో ఎటువంటి మార్పులు కనిపించ లేదు. అందుకే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 63,050 రూపాయల వద్దనే కొనసాగింది. ఈ ధర వద్ద గోల్డ్ మార్కెట్ గత మూడు రోజులుగా కొనసాగుతోంది.

24 క్యారెట్ గోల్డ్ రేట్

ఈరోజు గోల్డ్ రేట్ మార్కెట్ లో 24 క్యారెట్ గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగింది మరియు రూ. 63,050 రూపాయల ధర వద్దనే క్లోజింగ్ ను నమోదు చేసింది. గత శనివారం నుండి 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఇదే ధర వద్ద కొసాగుతోంది.

Also Read : OnePlus 12: 8K రికార్డ్ కెమేరా మరియు Dolby Vison డిస్ప్లేతో వచ్చింది.!

22 క్యారెట్ గోల్డ్ రేట్

ఇక ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ కూడా స్థిరంగానే కొనసాగింది. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,800 రూపాయల ధర వద్దనే స్థిరంగా కొనసాగింది.

గోల్డ్ రేట్ అప్డేట్

ఇక ప్రస్తుత గోల్డ్ రేట్ అప్డేట్ విషయానికి వస్తే, ప్రసుతం గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. అయితే, గత రెండు నెలల్లో గోల్డ్ రేట్ భారీ మార్పులను చూసింది. డిసెంబర్ 2023 మరియు జనవరి 2024 నెలలో గోల్డ్ మార్కెట్ 6 నెలల కనిష్ఠాన్ని మరియు ఈ 2023 గరిష్టాన్ని కూడా నమోదు చేసింది. అయితే, గత నాలుగు రోజులుగా 63 వేల మార్క్ వద్ద స్థిరంగా కోనసాగుతోంది.

అయితే, గోల్డ్ మార్కెట్ నిపుణులు మామాత్రం బంగారంధర మళ్ళీ పెరుగుదలను చూసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇదే నిజమైతే గోల్డ్ రేట్ త్వరలోనే మళ్ళీ పెరిగే అవకాశం ఉండవచ్చు. అయితే, గోల్డ్ రేట్ అంచనాలు యెంత వరకూ నిజమవుతాయో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo