HIGHLIGHTS
హానర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ HONOR 90 5G పైన రూ.3,000 రూపాయల బిగ్ ఆఫర్
హానర్ లేటెస్ట్ ఫోన్ పైన అమేజాన్ ఈరోజు బిగ్ డీల్
ఈ ఫోన్ పైన గొప్ప ఎక్స్ చేంజ్ ను కూడా అందిస్తోంది అమేజాన్
అమేజాన్ ఇండియా ఈరోజు హానర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ HONOR 90 5G పైన రూ.3,000 రూపాయల బిగ్ ఆఫర్ అందించింది. భారీ కెమేరా మరియు అద్భుతమైన డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది ఈ హానర్ 90 స్మార్ట్ ఫోన్. అటువంటి, ఈ హానర్ లేటెస్ట్ ఫోన్ పైన అమేజాన్ ఈరోజు బిగ్ డీల్ అందిస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి చూస్తున్న వారు ఈ ఫోన్ డీల్ పైన ఒక లుక్కేయండి.
Surveyహానర్ 90 5జి స్మార్ట్ ఫోన్ రూ. 34,999 రూపాయల ప్రారంభ ధరతో లిస్ట్ చెయ్యబడింది. ఇది 8GB + 256GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ ను హై ఎండ్ వేరియంట్ 12GB + 512GB తో రూ. 36,999 ధరతో లిస్ట్ చెయ్యబడింది. ఈ ఫోన్ పైన రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను అందించింది అమేజాన్.
ఈ ఫోన్ ను అమేజాన్ నుండి ఈరోజు ICICI Bank Credit Card ఆప్షన్ తో కొనే వారికి రూ. 3,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పైన గొప్ప ఎక్స్ చేంజ్ ను కూడా అందిస్తోంది అమేజాన్. Buy From Here
Also Read : 4G Calling Smart Watch ను లాంచ్ చేస్తున్న Noise కంపెనీ..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
హానర్ 90 5జి స్మార్ట్ ఫోన్ ను Eye Risk-Free డిస్ప్లే తో లాంచ్ చేసింది. ఇది 6.7 ఇంచ్ 120Hz క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ AMOLED డిస్ప్లే మరియు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 1 Accelerated Edition ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అలాగే, ఇందులో 12GB వరకూ ర్యామ్ 512GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఫోన్ లి 200MP అల్ట్రా క్లియర్ మెయిన్ కెమేరా తో ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ తో ఉంటుంది. అలాగే, 50MP సెల్ఫీ కెమేరా కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ కెమేరాతో 4K వీడియో రికార్డింగ్ మరియు అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించ గలదు.