BSNL అఫర్: అతితక్కువ ఖర్చులోనే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

అతితక్కువ ఖర్చులోనే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే BSNL బెస్ట్ ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా చాలా తక్కువ ఖర్చులోనే అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందుకోవచ్చు

ఆ బెస్ట్ ప్లాన్ మరియు ఆ ప్లాన్ అఫర్ చేసే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

BSNL అఫర్: అతితక్కువ ఖర్చులోనే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్.!

BSNL అఫర్: అతితక్కువ ఖర్చులోనే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ద్వారా చాలా తక్కువ ఖర్చులోనే అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందుకోవచ్చు. అంతేకాదు, ఇంత తక్కువ ధరలో ఇలాంటి బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ కూడా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మాత్రమే నిలుస్తుంది. మరి ఆ బెస్ట్ ప్లాన్ మరియు ఆ ప్లాన్ అఫర్ చేసే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క Rs.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో కస్టమర్లు అధిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. BSNL యొక్క ఈ జబర్దస్త్ అఫర్ అందించే లాభాలు ఏమిటో చూద్దామా.     

BSNL Rs.1,198 Plan:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క ఈ రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది. 

మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo