Jio, Airtel మరియు Vi (వోడాఫోన్ ఐడియా) టెలికం కంపెనీలు వారి కస్టమర్ల కోసం అన్ని ధరలలో తగిన ప్రయోజనాలతో కూడిన బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాన్స్ వాటి ధర కేటగిరిలో బెస్ట్ ప్రయోజానాలను అఫర్ చేసేవిగా చెప్పబడుతున్నాయి. అయితే, మీ బడ్జెట్ కేవలం రూ.200 రూపాయల కంటే తక్కువైతే ఈ కేటగిరిలో మీకు తగిన బెస్ట్ ప్లాన్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ రూ.200 కంటే తక్కువ ధరలో Jio, Airtel మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి.
Survey
✅ Thank you for completing the survey!
Jio Rs.149 Plan
రూ.200 కంటే తక్కువ ధరలో రిలయన్స్ జియో తన కస్టమర్లకు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ లలో Jio Rs.149 Plan ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ తో డైలీ 1GB స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాలని పొందవచ్చు. ఈ ప్లాన్ రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ అందిస్తుంది.
రూ.200 కంటే తక్కువ ధరలో భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ లలో Rs.155 Plan ఒకటి. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 3GB హై స్పీడ్ డేటా మరియు 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది.
Vi Rs.149 Plan
రూ.200 కంటే తక్కువ ధరలో వోడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ లలో Rs.149 Plan ఒకటి. ఈ ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 1GB హై స్పీడ్ డేటా మరియు 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది.
Vi Rs.155 Plan
రూ.200 కంటే తక్కువ ధరలో వోడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ లలో Rs.155 Plan ఒకటి. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 1GB హై స్పీడ్ డేటా మరియు 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది.