అమెజాన్ సేల్ బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్: రూ.30,000 ధరలో బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి టీవీ ల పైన భారీ డీల్స్ అందించింది

కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్

ఈ స్మార్ట్ టీవీలు మంచి ఫీచర్లతో ఉండడమే కాకుండా తక్కువ బడ్జెట్ లోనే లభిస్తాయి

అమెజాన్ సేల్ బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్: రూ.30,000 ధరలో బెస్ట్ డీల్స్

అమెజాన్ 2022 లో తీసుకొచ్చిన మొదటి సేల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి టీవీ ల పైన  భారీ డీల్స్ అందించింది. పెద్ద టీవీ కొనాలనుకునే వారు ఈ రిపబ్లిక్ డే సేల్ నుండి మంచి ఆఫర్లను పొందవచ్చు. అందుకే, అధిక డిస్కౌంట్ తో కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను. ఇక్కడ అందించిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు మంచి ఫీచర్లతో ఉండడమే కాకుండా తక్కువ బడ్జెట్ లోనే లభిస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Shinco (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .27,999

ఈ అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 36% బెస్ట్ డిస్కౌంట్ తో లభిస్తోంది. మీరు ఈ 50 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 27,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ షింకో స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here

iFFALCON (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .28,990

ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 58,990 రూపాయలుగా ఉండగా,  ఈ టీవీ పైనఅమెజాన్ ఈ సేల్ నుండి అందించిన 51% డిస్కౌంట్ తరువాత కేవలం రూ. 28,990 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ 50 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 24 W సౌండ్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. Buy From Here

KODAK 7X Pro (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.29,499

ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 24W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది.  ఫ్లిప్ కార్ట్ నుండి ఈ టీవీ ఈరోజు 24% డిస్కౌంట్ తో Rs.29,499 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here      

AmazonBasics (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .29,699

ఈ అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 47% బెస్ట్ డిస్కౌంట్ తో లభిస్తోంది. మీరు ఈ 50 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 29,699 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్, Dolby Vision మరియు Dolby Atmos  సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo