HIGHLIGHTS
చవక ధరకే ఒక మంచి LED టీవీ
అమెజాన్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న LED టీవీ
A+ గ్రేడ్ DLED ప్యానల్, 20W సౌండ్
చవక ధరకే ఒక మంచి LED టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే, అమెజాన్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఈ LED టీవీల అఫర్ చూడవచ్చు. 7,000 రూపాయలలే మీ బడ్జెట్ ఉంటే ఇక్కడ అందించిన టీవీ అఫర్ ను చూడవచ్చు. లేటెస్ట్ LED టీవీని రూ.6,999 రూపాయల ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. ఈరోజు eAirtec యొక్క 24 inch HD Ready LED టీవీని 30% డిస్కౌంట్ తో కేవలం రూ.6,999 రూపాయలకే అమెజాన్ అఫర్ చేస్తోంది.
SurveyeAirtec (24 inch) HD Ready LED TV కేవలం రూ.6,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ A+ గ్రేడ్ DLED ప్యానల్, 20W సౌండ్, HDMI మరియు USB కూడా కనెక్ట్ చేసుకునే విధంగా వుంటుంది. ఇది కేవలం తక్కువ ధరలో బడ్జెట్ ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ LED టీవీ. Buy From Here
అంతేకాదు,eAirtec (24 inch) HD Ready ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కేవలం రూ.8,500 రూపాయల తక్కువ ధరకే పొందవచ్చు.ఈ టీవీ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 2HMDI, 1USB మరియు స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది.బిల్ట్ ఇన్ Wi Fi, 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా క్లైగి ఉంటుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందించ గలదు. ఇది A+ గ్రేడ్ DLED ప్యానల్ తో వుంటుంది. Buy From Here