Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి Zebronics Days sale ప్రకటించింది. ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ అందించి చాలా తక్కువ ధరకే Zebronics సౌండ్ బార్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ను అఫర్ చేస్తోంది. వీటితో పాటుగా No Cost EMI మరియు తక్కువ EMI అప్షన్ తో కూడా చాలా ప్రోడక్ట్స్ ను కొనుగోలుచేయవచ్చు. అయితే, కేవలం 10 వేల ధరలోనే ఇంటిని సినిమా థియేటర్ చేసే సౌండ్ బార్ కోసం చూస్తున్నట్లయితే ఈ సేల్ మిస్సవ్వకండి. ఎందుకంటే, ఈ సేల్ నుండి కేవలం రూ.10,499 ధరకే 170W హెవీ సౌండ్ అందించగల ZEBRONICS బ్రాండ్ DOLBY ATMOS సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ అఫర్ ఈరోజుతో ముగుస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఈ అఫర్ గురించి చూస్తే, ZEBRONICS Zeb-Juke Bar 3850 PRO DOLBY ATMOS 170 W బ్లూటూత్ సౌండ్ బార్ పైన జిబ్రానిక్స్ డేస్ సేల్ నుండి 57% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కేవలం రూ.10,499 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు, No Cost EMIవంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి. Buy From Here
ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందించగల 6 స్పీకర్లను కలిగి ఉంటుంది. వాటిలో, 4 స్పీకర్లు ముందు ఉండగా, రెండు స్పీకర్లు పైన ఉంటాయి. అంటే, ఇది 2.0.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో సెపరేట్ సబ్ ఉఫర్ జతగా రాదు. కానీ, 170W పీక్ సౌండ్ మీకు అందుతుంది. ఇందులో, HDMI Arc, ఆప్టికల్ ఇన్ పుట్, USB, Aux, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్స్ వున్నాయి. ముఖ్యంగా, మంచి సరౌండ్ Dolby Atmos సౌండ్ తో మంత్ర ముగ్ధుల్ని చేయగల సత్తా ఈ సౌండ్ బార్ కు వుంది. ఇది Dolby Atmos తో పాటుగా 4K HDR పాస్ ట్రూ కి సపోర్ట్ చేస్తుంది.