Airtel-Jio లకు ఇకసెలవు ,BSNL యొక్క చవకైన ప్లాన్…..

Airtel-Jio లకు ఇకసెలవు ,BSNL యొక్క చవకైన ప్లాన్…..

దేశంలో 4G రాక తరువాత, టెలికాం కంపెనీలు వారి వినియోగదారులను ఆకర్షించడానికి ప్రతి రోజు కొత్త ప్లాన్స్  అందిస్తున్నాయి. ఈ క్రమంలో, జియో, ఎయిర్టెల్ ఐడియా మరియు వొడాఫోన్ వంటి ప్రైవేట్ సెక్టార్ టెలికాం కంపెనీలు వంటి కంపెనీలు వారి వినియోగదారులకు, క్యాష్బ్యాక్లు మరియు  చౌకగా ప్లాన్స్ అందిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతం ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇతర టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. BSNL దాని వినియోగదారులకు అపరిమిత ఇంటర్నెట్, కాలింగ్ మరియు SMS లతో అన్ని సంస్థలతో పోలిస్తే చౌకైన ప్లాన్ ని  అందించింది.శనివారం అనేక పోస్ట్పెయిడ్ మరియు ప్రీపెయిడ్ ప్లాన్ లలో  BSNL అనేక మార్పులు చేసింది .  BSNL ఇప్పుడు 1099 రూపీస్ లో 84 రోజులకి  అపరిమిత డేటాను అండ్ కాలింగ్ అందిస్తోంది.  ముందు ఈ ప్రణాళిక 30 రోజుల వాలిడిటీ తో  మాత్రమే వచ్చింది.ఇప్పుడు కంపెనీ ఈ ప్లాన్ వాలిడిటీ  84 రోజుల వరకు పెంచింది. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్  ప్రకారం, ప్రతిరోజూ 84 రోజులకు  3G హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా మరియు అన్లిమిటెడ్ లోకల్, STD మరియు రోమింగ్ కాలింగ్ మరియు ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 3GB డేటా వినియోగం తరువాత, వినియోగదారులు 80 kbps స్పీడ్ తో డేటా లభ్యం  .

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo