Oneplus యొక్క ముంబైలో తొలి ఆఫ్ లైన్ స్టోర్

Oneplus యొక్క ముంబైలో తొలి ఆఫ్ లైన్  స్టోర్

చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్  OnePlus శనివారం ముంబై లో  తన  మొదటి 'OnePlus అధీకృత స్టోర్' ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. "కొత్త 'OnePlus అధీకృత స్టోర్' మా ఆన్లైన్ ఫస్ట్ బిజినెస్ స్ట్రాటజీకి పరిపూరకంగా ఉంది, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ఇది ప్రారంభించబడింది 'అని వన్ప్లాస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దేశంలోని ప్రధాన నగరాల్లో గరిష్ట సంఖ్యలో ఆఫ్లైన్ టచ్ పాయింట్లను స్థాపించడానికి కంపెనీ  యొక్క వ్యూహంలో ఈ స్టోర్ ఒక భాగం .గత ఏడాది బెంగుళూరులో తమ ఎక్స్పీరియన్స్ స్టోర్ను కంపెనీ ప్రారంభించింది. 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo