ఫేస్ అన్లాక్ ఫీచర్ తో భారతదేశంలో Oppo A83 లాంచ్…..

ఫేస్ అన్లాక్ ఫీచర్ తో  భారతదేశంలో Oppo A83 లాంచ్…..

Oppo A83 భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది ఒక మిడ్ రేంజ్  స్మార్ట్ఫోన్ మరియు ఒక ఫేస్  అన్లాక్ ఫీచర్  కలదు ,మరియు ధర రూ. 13,990 ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఆన్ లైన్ మరియు ఆఫ్లైన్లో రెండు ప్లాట్ఫారం పై అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది జనవరి 20 నుంచి భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీనిని  బ్లాక్  మరియు గోల్డ్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.Oppo A83 లో డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంది. ఇది Android 7.1 నౌగాట్  ఆధారిత కలర్  OS 3.2 లో పనిచేస్తుంది. ఇది 2.5GHz ఆక్టో  కోర్ ప్రాసెసర్ అలాగే 4GB RAM ఉంది. ఇది 5.7 అంగుళాల HD + LCD డిస్ప్లేను కలిగి ఉంది,  రిజల్యూషన్ 720×1440 పిక్సల్స్ మరియు ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తో  వస్తుంది.

దీనితో పాటు 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా LED ఫ్లాష్ తో, ఇది 8MP ఫ్రంట్ కెమెరాతో కూడా అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ 16GB స్టోరేజ్ తో  అమర్చబడి ఉంటుంది, మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు పెంచవచ్చు.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo