మరో 1500 4జి ఫోన్

మరో 1500 4జి ఫోన్

జియో  ఇంతకుముందర  అత్యంత  తక్కువధరకే  4జి  స్మార్ట్  ఫోన్స్  రిలీస్  చేస్తామని  ప్రకటించింది.  కానీ  ఇది మార్కెట్లోకి  వెలువడలేదు.  కానీ జియో  సవాలు  విసురుతూ  ఒక చైనా  కంపనీ  జియో  కంటే  అతి  తక్కువ  ధరకే  ఫోన్  రిలీజ్  చేసేస్తోంది. ఇది  చైనా  మొబైల్  ప్రోసెసర్  సంస్థ  అయిన "స్ప్రైట్  డ్రమ్  ఇది జియో  ఇచ్చే  ఫీచర్స్  కన్నా  అదిరి పోయే  ఫీచర్స్  ఇస్తుందట .  దీనికి  సంభందించిన  పనులు  చాలా  వరకు  పూర్తి  అయ్యాయి.చాలా  త్వరలోనే  ఇండియన్  మార్కెట్లోకి  రానుంది.  ఇండియా  లో మాదే నెంబర్ 1 4 జి   ఫోన్  గా  రాణింస్తుందని  ధీమా  వ్యక్తం  చేస్తుంది.  కంపనీ ఇందులో  ఒక  ప్రత్యేక  విషయం 
ఇది  ఆండ్రాయిడ్  అయినప్పటికీ  ఫీచర్  ఫోన్  లానే  ఉంటుంది. టచ్  కి బదులు కీప్యాడ్  వాడాలి  అంతే . 4జి  వాయిస్  కాలింగ్  మరియు ఇంటర్నెట్ ఫెసిలిటీ  అచ్చు  స్మార్ట్  ఫోనికి మల్లె  వుంటుంది.ఇప్పటికే  మైక్రో  మాక్స్  కంపెనీ  భారత్ 1 అని ఒక ఫోన్  తీసుకు వచ్చేసింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo