నరేంద్ర మోడీ యాప్ ద్వారా నోట్ల బాన్ పై మీ అభిప్రాయాలు తెలియజేయమని అడుగుతున్న దేశ ప్రధాని

నరేంద్ర మోడీ యాప్ ద్వారా నోట్ల బాన్ పై మీ అభిప్రాయాలు తెలియజేయమని అడుగుతున్న దేశ ప్రధాని

నరేంద్ర మోడీ ఒక యాప్ రిలీజ్ చేస్తూ 500/1000 రూ నోట్ల బాన్ పై ప్రజలను అభిప్రాయాలు తెలపని కోరారు. ట్విటర్ లో మోడీ ఈ విషయాన్ని tweet చేయటం జరిగింది. యాప్ ను ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది అఫీషియల్ నరేంద్ర మోడీ అప్లికేషన్. ఇది poll. అంటే కొన్ని ప్రశ్నలను అడుగుతున్దిం, వాటికి సమాధానాలు తెలియజేయాలి. యాప్ ఆండ్రాయిడ్, ఆపిల్ అండ్ విండోస్ ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది.

అయితే ఈ పోల్ లో పాల్గొని అభిప్రాయాలు తెలియాలంటే ముందుగా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ లో భాగంగా పేరు, మెయిల్, అడ్రెస్, ఫోన్ నంబర్, వోటర్ ఐడి etc విషయాలు ఇవ్వాలి.

ప్రశ్నలలో భాగంగా ఉన్న ఒక ప్రశ్న – "దేశంలోని కరప్షన్, బ్లాక్ మనీ, terrorism, ఫేక్ కరెన్సీ లను ఫైట్ చేసే క్రమంలో ఎదురయ్యే అసౌకర్యానికి మీకు అభ్యంతరం ఉందా?" 

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo