ఇది చాలా సింపుల్ గేమ్. కాని మైండ్ కు పనిచేబుతుంది. పేరు Mekorama. ప్లే స్టోర్ లో 5.2MB ఉంది సైజ్. 4.7 స్టార్ రేటింగ్ ఉంది.
Survey✅ Thank you for completing the survey!
సాధారణంగా గేమింగ్ అంటే ఇష్టం లేని వారికీ కూడా మంచి time pass ఇస్తుంది. ఇది పజిల్ గేమింగ్ లాంటిది.
గేమ్ ఏంటంటే.. ఒక చిన్న tiny robot ను ఒక దగ్గర నుండి మరొక దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఏ దారి నుండి వెళితే తన home place కు చేరుకుంటుందో మనం తెలుసుకోవాలి.
time limit అంటూ ఏమి ఉండదు. సో ఫెయిల్యూర్ అవటం ఉండదు. అందుకే గేమ్ అలా ఆడాలనిపిస్తుంది.
ప్లే స్టోర్ లో ఈ లింక్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. ఆపిల్ ఫోనులకు ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు.