Xiaomi ఏప్రిల్ 6 ఫ్లాష్ సేల్స్ తో పాటు కొన్ని ఆఫర్స్ ఇచ్చింది.. కంపెని మొదలై 6 సంవత్సరాలు అవుతుండగా fan ఫెస్టివల్ 2016 ను అందిస్తుంది వినియోగదారులకు. ఈ సేల్స్ లో ఎవరైనా కొనటానికి ఫెయిల్ అయితే కంపెని మరలా ఏప్రిల్ 13 న సేల్స్ చేస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
అయితే ఈ సారి ఆఫర్స్ ఏమీ లేవు. ఏప్రిల్ 13 న Mi 5 ఫ్లాగ్ షిప్ మోడల్ 24,999 రూ లకు సేల్. తరువాత రెడ్మి నోట్ 3 అదే రోజు 2PM కు సేల్. ఆఖరిగా Mi 20000 mah పవర్ బ్యాంక్ 1,699 రూ లకు సేల్ అవనుంది. ఇవన్నీ ఫ్లాష్ సేల్స్ లో సెల్ అవుతున్నాయి.
ఇందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి మీరు. Mi.com కు వెళ్లి రిజిస్టర్ చేసుకోగలరు. కంపెని వీటితో పాటు Mi band, ear ఫోన్స్ మరియు మిగిలిన xiaomi ఫోనులను సెల్ చేస్తుంది. వీటికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఓపెన్ సేల్స్ లో ఉన్నాయి.
రెడ్మి నోట్ 3 కంప్లీట్ రివ్యూ ఇక్కడ ఈ లింక్ లో చూడగలరు.