Xiaomi Mi 5 : ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

Xiaomi Mi 5 : ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

ఇండియాలో Xiaomi నిన్న Mi 5 లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ ను రిలీజ్ చేసింది. 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్ తో ఈ వేరియంట్ 24,999 రూ లకు సేల్ అవనుంది Mi.com సైట్ లో.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనిని వాడటం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ తో వస్తుంది కేవలం 129 గ్రా. బ్యాక్ curve గ్లాస్ ఉండటం వలన ఇది బిల్డ్ కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 

ఫోన్ ఇంకా చిన్నగా ఉంటుంది అని ఆశించాను కాని చేతిలో ఉన్నప్పుడు ఫర్వాలేదు బాగా ఇమిడిపోతుంది. కాని వాల్యూమ్ బటన్స్ , పవర్ బటన్ ప్లేస్ మెంట్ బాగుండాలి.

5.15 in డిస్ప్లే QHD కాకుండా FHD తో రావటం కొంతమందికి నిరాశ గా ఉంది. కాని డిస్ప్లే oneplus 2 కన్నా బెటర్ కలర్స్ ను ఇస్తుంది.

పెర్ఫార్మన్స్ విషయంలో చాలా ఫాస్ట్ గా బెస్ట్ in క్లాస్ పనితనం చూపిస్తుంది నేను వాడిన కొద్ది సమయంలో. ఇండియాలో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 820 SoC తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే.

ఇక కెమేరా విషయానికి వస్తే 16MP సోనీ IMX298 సెన్సార్ మంచి ఫోటోస్ ను షూట్ చేస్తుంది కాని రెడ్మి నోట్ 3 లానే ఇది కూడా Xiaomi కు ఉన్న మంచి కెమేరా స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా లేదు.

4 axis ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషణ్ నిజంగా ఫోటోలలో jerks ఏమి లేకుండా use అవుతుంది. ఓవర్ ఆల్ 24,999 Xiaomi మంచి ఫోన్ అని అనిపిస్తుంది, ఫైనల్ కంక్లుజన్ కంప్లీట్ రివ్యూ లో అందిస్తాను.

Mi కంప్లీట్ స్పెక్స్ ఈ లింక్ లో చూడగలరు.
Mi 5 లో ఉన్న 4 కొత్త టెక్నాలజీ ఫీచర్స్ కొరకు ఈ లింక్ లో చూడండి.
Mi ను యొక్క ఇమేజెస్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.

 

 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo