4GB ర్యామ్, 5000 mah బ్యాటరీ తో శామ్సంగ్ గెలాక్సీ A9 ప్రో లాంచ్
By
PJ Hari |
Updated on 31-Mar-2016
శామ్సంగ్ నుండి సూపర్ స్పెక్స్ తో గాలక్సీ A9 Pro 2016 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది చైనాలో. దీని ప్రైస్ 35,700 రూ. ఇండియా మరియు ఇతర ప్రాంతాలలో ఎప్పుడు రానుంది అనే విషయం ఇంకా వెల్లడించలేదు కంపెని.
Survey✅ Thank you for completing the survey!
దీనిలో డ్యూయల్ నానో సిమ్, 6 in ఫుల్ HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే with 2.5D curved గ్లాస్, 64బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 652 SoC, 4GB ర్యామ్.
16MP రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 5000 mah బ్యాటరీ, ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్, శామ్సంగ్ pay ఫీచర్, NFC, బ్లూ టూత్ 4.1 తో వైట్ అండ్ గోల్డ్ కలర్స్ లో విడుదల అయ్యింది.
దీనికి ముందు మోడల్ A9 2016 లో 13MP రేర్ కెమేరా, 3GB ర్యామ్, 3000 mah బ్యాటరీ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 32,600 రూ లకు లాంచ్ అయ్యింది.
ఆధారం: My Drivers