ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 తో 4,299 రూ లకు InFocus బింగో 10 లాంచ్
By
PJ Hari |
Updated on 21-Mar-2016
అమెరికన్ మొబైల్ కంపెని, InFocus "Bingo 10" అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. దీని ప్రైస్ 4,299 రూ.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – 4.5 in 480 x 854 పిక్సెల్స్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6580A ప్రొసెసర్, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.
64GB sd కార్డ్ సపోర్ట్, 5MP LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మాల్లో 6.0 os out అఫ్ the బాక్స్.
InLife యూజర్ ఇంటర్ఫేస్ 2.0, 3G ఇంటర్నెట్ కనెక్టివిటి తో వైట్ మరియు బ్లాక్ కలర్స్ వేరియంట్స్ లో వస్తుంది. ఇది స్నాప్ డీల్ లో మాత్రమే ఈ రోజు నుండి అందుబాటులో ఉంది.