3GB ర్యామ్ తో 8,999 రూ లకు ఇంటెక్స్ ఆక్వా ace II లాంచ్
By
PJ Hari |
Updated on 21-Mar-2016
ఇంటెక్స్ నుండి కొత్త మోడల్ లాంచ్ అయ్యింది మార్కెట్ లో. పేరు Aqua Ace II. దీని ప్రైస్ 8,999 రూ. మొబైల్ హై లైట్ – 3GB ర్యామ్ తో రావటం. దీనికి ముందు మోడల్ ఆక్వా ఏస్ సెప్టెంబర్ 2015 లో రిలీజ్ అయ్యింది.
Survey✅ Thank you for completing the survey!
ఇంటెక్స్ ఆక్వా ఏస్ 2 స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, 5 in HD IPS 294PPi డిస్ప్లే, మీడియా టెక్ క్వాడ్ కోర్ 64 బిట్ 1.3GHz ప్రొసెసర్.
3GB DDR3 ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 8MP ఆటో ఫోకస్ డ్యూయల్ tone led ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, టీవీ స్క్రీన్ మిర్రరింగ్ MHL కేబుల్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ, 149 గ్రా బరువు. 8.65 mm తిన్ బాడీ, 72 mm వెడల్పు ఉంది ఫోన్.