Home » News » Mobile Phones » 5,499 రూ లకు 2gb ర్యామ్ అండ్ 4G తో మరొక చైనీస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ విడుదల
5,499 రూ లకు 2gb ర్యామ్ అండ్ 4G తో మరొక చైనీస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ విడుదల
By
PJ Hari |
Updated on 10-Feb-2016
Phicomm చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెని ఇండియాలో కొత్త మోడల్ లాంచ్ చేసింది. పేరు Phicomm E670 Energy 2. దీని ప్రైస్ 5,499 రూ. ప్రత్యేకత 4G మరియు 2gb ర్యామ్.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5in HD IPS డిస్ప్లే with 294PPi అండ్ anti dazzle సపోర్ట్, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 210 1.1GHz ప్రొసెసర్,
2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్, 8MP LED ఫ్లాష్ – ఆటో ఫోకస్ – ఫేస్ డిటెక్షన్ రేర్ కెమేరా అండ్ 2MP ఫ్రంట్ కెమేరా. స్నాప్ డీల్ లో ఈ లింక్ లో సేల్ జరుగుతుంది.
4G, 2300 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 os తో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో లభిస్తుంది. దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ రెడ్మి 2 prime లో ఉన్నాయి. అంటే ఇప్పుడు రెండింటికీ కాంపిటేషన్ అని చెప్పాలి.