3gb ర్యామ్ అండ్ 13MP ఫ్రంట్ కెమేరా తో ZTE Axon మాక్స్ లాంచ్
By
PJ Hari |
Updated on 21-Dec-2015
ZTE బ్రాండ్ నుండి లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది చైనా లో. పేరు ZTE Axon మాక్స్. ధర 28,600 రూ. ఇండియన్ availability పై స్పష్టత లేదు.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – డ్యూయల్ సిమ్ with హైబ్రిడ్ సిమ్ స్లాట్, 4G, 6 in ఫుల్ HD డిస్ప్లే with 367PPi, స్నాప్ డ్రాగన్ 617 ఆక్టో కోర్ ప్రొసెసర్, అడ్రెనో 405, 3gb ర్యామ్.
32gb ఇంబిల్ట్ అండ్ 128 gb sd కార్డ్ సపోర్ట్, 16MP led ఫ్లాష్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 13MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, usb టైప్ c పోర్ట్, క్విక్ చార్జ్ 2.0, 4140 mah బ్యాటరీ
మొబైల్ తో పాటు గ్లోబల్ VIP పాస్ పోర్ట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా రిలీజ్ చేసింది. డేటా బ్యాక్ అప్, హాండ్ సెట్ రిపేర్, రిప్లేస్మెంట్ అండ్ ప్రొటెక్షన్ వంటివి దీనిలో ఉంటాయి.