త్వరలోనే Xiaomi రెడ్మి నోట్ 2 prime ఇండియాలో సేల్ అవనుంది…
By
PJ Hari |
Updated on 10-Dec-2015
అమెజాన్ ఇండియా ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ లో రెడ్మి నోట్ 2 prime స్మార్ట్ ఫోన్ యాడ్ కనిపిస్తుంది. సో Xiaomi త్వరలోనే దీనిని ఇండియాలో కి లాంచ్ చేయనుంది.
Survey✅ Thank you for completing the survey!
ఇది చైనా లో ఆగస్ట్ నెలలో లాంచ్ అయ్యింది. గత సంవత్సరం కోర్ట్ లీగల్ ప్రాబ్లెమ్స్ కారణంగా వలన అది ఇప్పటివరకూ ఇండియాకు రాలేకపోయింది.
సో ఇప్పుడు క్వాల్ కామ్ కొత్త లైసెన్స్ అగ్రీమెంట్ ప్రకారం మీడియా టెక్ ప్రొసెసర్ తో వస్తుంది నోట్ prime 2. అమెజాన్ లో రెడ్మి నోట్ 2 prime యాడ్ ఈ లింక్ లో చూడగలరు
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G, 5.5 in FHD డిస్ప్లే, మీడియా టెక్ helio x10 2.2GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్.
13MP అండ్ 5MP కెమేరాస్, 3060 mah బ్యాటరీ, MIUI 7, ఆండ్రాయిడ్ 5.0 os తో దీని ప్రైస్ సుమారు 10,000 ఉంటుంది ఇండియాలో అని అంచనా.