10,000 రూ Panasonic Eluga ఐకాన్ లాంచ్

HIGHLIGHTS

ఆక్టో కోర్ ప్రొసెసర్, 3500 mah బ్యాటరీ మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దీనిలో

10,000 రూ Panasonic Eluga ఐకాన్ లాంచ్

జపనీస్ బ్రాండ్, Panasonic ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో Eluga Icon లాంచ్ చేసింది. దీని ప్రైస్ 10,000. అమెజాన్ ఇండియన్ వెబ్ సైటు లో exclusive గా సేల్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

పానాసోనిక్ ఎలుగా ఐకాన్ స్పెసిఫికేషన్స్ – 5.5 in OGS HD IPS డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb స్టోరేజ్, 32 gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP రేర్ ఆటో ఫోకస్  led ఫ్లాష్ అండ్ 8MP ఫ్రంట్ కెమేరా, 3,500 mah బ్యాటరీ, 7.95mm thin బాడీ, 4G సపోర్ట్. బరువు 147 గ్రా.

ఐకాన్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా సింగిల్ క్లిక్ తోనే యాప్స్ యాక్సిస్, ఆటోమేటిక్ ఫోల్డర్ అండ్ యాప్స్ సార్టింగ్, gesture బేస్డ్ ఫీచర్స్ దీని సాఫ్ట్ వేర్ లో మంచి ఫీచర్స్. iSense టెక్నాలజీ ద్వారా బ్లింక్ play వంటి కొత్త ఆప్షన్స్ యూజర్ ఎక్పిరియన్స్ ను enhance చేస్తాయి అని అంటుంది పానాసోనిక్.

కాంపిటేటీవ్ ప్రైస్ సెగ్మెంట్ తో మంచి స్పెక్స్ తోనే డివైజ్ లాంచ్ అయ్యింది కాని డిజైన్ పరంగా మిగిలిన వాటి కన్నా బాగున్నట్లు లేదు. మీకు ఏమి అనిపిస్తుంది..??

Press Release
Digit.in
Logo
Digit.in
Logo