4 జీబీ + 128 జీబీ ప్రైస్ : రూ. 12,999 6 జీబీ + 128 జీబీ ప్రైస్ : రూ. 14,999
ఈ ఫోన్ వెనుక లెథర్ ఫినిష్ తో మంచి స్లీక్ డిజెన్ తో అందంగా కూడా ఉంటుంది.
120Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ PLS LCD స్క్రీన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6300 తో నడుస్తుంది.
ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్ ను 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది.