రేపటి లోపు ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ చేయని ప్రతి ఒక్కరు కూడా విధిగా పాన్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయాలి.
Aadhaar Pan Card Link స్టేటస్ చెక్ కోసం ఆదాయపు పన్ను శాఖ (Income Tax) అఫీషియల్ వెబ్‌సైట్ తెరవండి.
Aadhaar Pan Card Link స్టేటస్ చెక్ కోసం ఆదాయపు పన్ను శాఖ (Income Tax) అఫీషియల్ వెబ్‌సైట్ తెరవండి.
ఇందులో మెయిన్ పేజీ రైట్ సైడ్ లో ఉండే క్విక్ లింక్స్ ట్యాబ్ లో అడుగున ఉండే ‘లింక్ ఆధార్ స్టేటస్’ ఎంచుకోండి.
మీ పాన్ ఆధార్ స్టేటస్ లింక్ అయినట్లు వస్తే, మీరు కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఆధార్ లింక్ అవ్వకపోతే మాత్రం వెంటనే మీ పాన్ ఆధార్ లింక్ చేయండి.
Aadhaar Pan Card Link కోసం “e-Pay Tax” అనే ఆప్షన్ ఎంచుకోండి.
ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయండి. ఇక్కడ Minor Head: 500 - Other Receipts ఎంచుకోండి.
ఇక్కడ వచ్చిన ఆప్షన్ లో ‘Fee for PAN–Aadhaar linking’ ను ఎంచుకోండి. మీ బ్యాంకు లేదా UPI యాప్ ద్వారా రూ. 1,000 ఫీజు చెల్లించండి.
మీరు Link Aadhaar ట్యాబ్ లోకి వెళ్లి మీ ఆధార్ మరియు పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి వ్యాలీ డేట్ చేయండి. అంతే, మీ ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ అవుతుంది.