iQOO 15
ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా ఐకూ రివీల్ చేసింది.
నవంబర్ 26వ తేదీన
iQOO 15 ఇండియాలో లాంచ్ అవుతుంది
iQOO 15
క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ అవుతుంది
LPDDR5X అల్ట్రా RAM సపోర్ట్ మరియు
UFS 4.1 అల్ట్రా ఫాస్ట్ రెస్పాన్స్ కలిగిన స్టోరేజ్ కలిగి ఉంటుంది
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 100x జూమ్ సపోర్ట్ కలిగిన టెలీ లెన్స్ కలిగి ఉంటుంది
2K రిజల్యూషన్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన డిస్ప్లే ఉంటుంది
ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే
8K వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ఉంటుంది
ఈ ఫోన్ లో 7000 mAh బిగ్
బ్యాటరీ ఉంటుంది మరియు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS ఆధారితంగా ఆరిజిన్ OS 6 పై
పని చేస్తుంది