జెబ్రోనిక్స్ 900W సౌండ్ తో  Zeb Juke bar 9920 సౌండ్ బార్ విడుదల చేసింది

ఈ కొత్త సౌండ్ బార్ ని  Dolby Atmos టెక్నాలజీ తో అందించింది

ఇది 360 W హెవీ బాస్ సౌండ్ అందించే 12 ఇంచ్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది

ఈ సౌండ్ బార్ మొత్తం 9 స్పీకర్లు కలిగి 540 W సౌండ్ అందించే బార్ కలిగి ఉంటుంది

 HDMI (eARc), USB, AUX, ఆప్టికల్, బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది

జెబ్రోనిక్స్ ఈ డాల్బీ అట్మాస్  సౌండ్ బార్ ని రూ. 32,999 ధరతో విడుదల చేసింది